ఎన్టీఆర్ బామ్మర్దిని రెడీ చేస్తున్న పవన్ ప్రొడ్యూసర్..
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు నందమూరి హీరో అత్తగారింటి వైపు నుంచి కూడా ఒక హీరో దిగుతున్నాడు. అతనే ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్. ఎన్టీఆర్ భార్య ప్రణతి స్వయానా తమ్ముడు….










