బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆరు నెలల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అతడు చివరిసారిగా గతేడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత గాయపడిన బుమ్రా.. సెప్టెంబరులో ఆస్ట్రేలియా సిరీస్‌కు వచ్చినప్పటికీ మళ్లీ….










