షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ లో మెరవబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. పఠాన్ లో సల్మాన్ చిన్న కామియో చేసాడు. షారుఖ్ తో నటించిన సన్నివేశాలు చిత్రాన్ని మరో….










