నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్
విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్….










