హిట్ సాంగ్ కు స్టెప్పులేసిన ప్రేమ జంట.. వీడియో వైరల్
బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు కొనితెచ్చుకోవడంలో ఈ హీరో తరువాతే ఎవరైనా.. ఎఫైర్ల విషయంలోనైనా, రాజకీయాల విషయంలోనైనా సిద్దు చేసే పనులు ఎప్పటికి అప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి…..










