శ్రీనివాస మంగాపురం: “మీరు చూడని తిరుపతిని చూపిస్తా” – అజయ్ భూపతి వైరల్ పోస్ట్
‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సెన్సేషనల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి, తన తదుపరి చిత్రం **’శ్రీనివాస మంగాపురం’**పై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ గా మారింది. “మీరు ఇప్పటివరకు వెండితెరపై….










