కవిత వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్: బీఆర్ఎస్ నేతలకు ప్రశ్న
బీఆర్ఎస్ నాయకులు తమ ఇంటి ఆడబిడ్డ కవిత అడిగే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పెద్దలు తమ ఇంట్లో కుంపటిని రాష్ట్రమంతటా పెట్టవద్దని ఆయన హితవు పలికారు. ఇటీవల జాగృతి జనం బాట….










