Liver Detox మన శరీరానికి మేలు
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలో కీలకమైన విధులన్నింటిని కాలేయం నిర్వర్తిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మందులను తీసుకోవడం వల్ల, మద్యపానం వల్ల శరీరంలో చేరే విషాలను కాలేయం బయటకు….










