లోకనాయకుడు కమల్ హాసన్..కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు
లోకనాయకుడు కమల్ హాసన్..కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిద్దరి కలయికలో ‘స్వాతిముత్యం’ , ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ వంటి క్లాసికల్ చిత్రాలు వచ్చి పలు అవార్డ్స్ అందుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలు బుల్లితెర ఫై ప్రసారమైతే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ….










