కేసీఆర్ విచారణ ఎప్పుడు?.. లేఖపై స్పందించిన అధికారులు..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు (KCR) లేఖపై ప్రత్యేక విచారణ బృందం (SIT) సానుకూలంగా స్పందించింది. మునిసిపల్ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కేసీఆర్ కోరగా, దానికి….










