భారీ వర్షాలు, వరదలు..200కు పైగా మృతి,వాతావరణంలో మార్పులే కారణమా..
ఆఫ్రికా దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ వరదలు పోటెత్తుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలకు సౌత్ కివు ప్రావిన్స్‌లోని కాలేహే ప్రాంతంలోని నదులు పొంగి పొర్లాయి. దీంతో….










