అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ త్వరలో మ్యూజికల్ బ్లాస్ట్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నేషనల్….










