‘సూపర్ 30’ కంటే ముందే కథ రాశా
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘సార్’ ఇటు తెలుగులో, అటు తమిళంలో మంచి టాక్ వసూళ్లతో సాగిపోతోంది. తమిళ కథానాయకుడు ధనుష్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దె సినిమాల దర్శకుడు….










