రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేయండి
ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ నియామకాల కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల్ని నిర్వహించింది. కాస్సేపటి క్రితం వెల్లడైన ఈ పరీక్షల ఫలితాలు slprb.ap.gov.in.లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ….










