‘శ్రీనివాస మంగాపురం’లో వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్!
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’ నుండి మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను….










