ఆపరేషన్ సింధూర్..! ప్రతీకారం తీర్చుకున్న భారత్..
పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. మంగళవారం అర్ధరాత్రి ఒంటిన్నర దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్….










