Latest Posts

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన..! ఇక నుండి ఐఏ పాఠాలు..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ ప్రయార్టీ అంతా ఇంతా కాదు. దీనిపై అవగాహన ఉంటే ఉద్యోగాలు కోకొల్లలు. టెక్ యుగంలో దీన్ని రెవల్యూషన్‌గా భావిస్తున్నారు. అందుకే దేశంలోని చాలా రాష్ట్రాలు ఏఐ ఆధారిత యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం….

AP

లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. వేలకోట్ల రూపాయలు పక్కదోవ పట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఆ లిక్కర్ స్కాంలో పలువురు కీలక వ్యక్తులు అరెస్టై….

గోవా ఆలయ తొక్కిసలాట ఘటన.. అసలేం జరిగింది..?

గోవాలోని షిర్గావ్‌లో కొలువైన ప్రసిద్ధ లైరాయి దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన వార్షిక జాతర సందర్భంగా అపశ్రుతి దొర్లింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఊరేగింపులో ఒక్కసారిగా తొక్కిసలాట చెలరేగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మందికి పైగా….

AP

సింహాచలం దుర్ఘటన.. విచారణలో వెలుగు చూస్తున్న కీలక అంశాలు ఇవే..

సింహాచలం ఆలయంలో చందనోత్సవం నాడు గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణ నిమిత్తం ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించగా, ఆ కమిటీ విచారణలో….

అటారీ-వాఘా స‌రిహ‌ద్దు పూర్తిగా మూసివేత‌..!

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉన్న అటారీ-వాఘా స‌రిహ‌ద్దును తాజాగా పూర్తిగా మూసివేశారు. గ‌డిచిన వారం రోజులు ఈ బోర్డ‌ర్ గుండా జ‌నం రెండు దేశాల‌కు ప్ర‌యాణించారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దాయాది దేశంపై క‌ఠిన ఆంక్ష‌లకు దిగిన భార‌త్‌… మ‌న దగ్గ‌ర….

ఢిల్లీకి బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి..! కారణం అదేనా..,?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో అమరావతికి బయల్దేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ….

పార్ట్ టైమ్ జాబ్ చేసే యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. మేడే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం….

AP

మతం మారితే ఎస్సీ హోదా అవుట్-హైకోర్టు సంచలన తీర్పు..!

షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజాగా ఓ కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీలు మతం మారి వేరే మతంలోకి వెళ్తే వారికి ఉన్న హోదా….

AP

ఏపీ రాజధాని అమరావతికి మహర్ధశ పట్టనుందా..?

ఏపీ రాజధాని అమరావతికి మహర్ధశ పట్టనుంది. కేంద్రం సహకారంతో అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత రాజధాని పనులు పట్టాలకెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . కేవలం అమరావతి నిర్మాణం కాకుండా కృష్ణానదిపై నిర్మించే వంతెన, రైల్వే లైన్లు ఇలా వరసగా పనులు….

తెలంగాణా బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్..!

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే విశేషమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా ఆషాడమాసంలో బోనాల జాతరను నిర్వహించడం ప్రభుత్వ ఆనవాయితీగా వస్తుంది…..