భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే: రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మధ్య రన్ కోసం వాగ్వాదం?
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ మైదానంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో, భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య రన్ తీయడం విషయంలో వాగ్వాదం జరిగినట్లుగా భావిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్….










