‘కంగువ’ OTT హక్కుల సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ‘కంగువ’ అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, కంగువ….










