Latest Posts

AP

ఏపీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..

తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ‘యువగళం-నవశకం’ సభ పేరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం….

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు..!

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి స్థానిక మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు శిఖం భూమిలో కడుతున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులను ఆపేయాలని అందులో….

తెలంగాణ అప్పులపై శ్వేతపత్రం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులు చెబుతున్నారని.. అయితే, ఆ….

సలార్ కు రెండు ప్రభుత్వాలు ఓకే..

సలార్ మూవీ టికెటు ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. భారీ అంచనాలతో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. అగ్ర కథానాయకులు నటించిన సినిమాలకు, భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలకు మొదటి వారం….

న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్..

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ….

న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు..

నగరంలో న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల….

AP

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీ ఊరట..

ఏపీలో ఎన్నికల వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీ ఊరట లభించింది. ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభించామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇది ఆగదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం……

AP

57 సీట్లలో జనసేన- ఆరు సీట్లలో పవన్-హరిరామజోగయ్య షాకింగ్ ..!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు రెండేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన కూడా చేశారు. అంతే కాదు టీడీపీ,….

AP

226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు నడిచిన లోకేష్..

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో….

AP

టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై…

తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో….