ఏపీలో ఉన్నది ప్రభుత్వమా, రాచరిక పాలనా..జీవో నెంబర్ 1పై కోర్టుకు వెళ్తాం
జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఏపీ ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1ను విమర్శిస్తూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీ కోసం.. కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత….










