ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేకవుతాయా?
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో….










