CM Speech In NATA: పశ్చిమ దేశాల అనుభవాన్ని ఆంధ్రా తీసుకురండి.. “నాటా” వేడుకల్లో సిఎం జగన్ పిలుపు
[ad_1] CM Speech In NATA: విదేశాల సాధించిన అనుభవం, అభివృద్ధిని ఏపీకి కూడా తీసుకు రావాలని ప్రవాసాంధ్రులకు సిఎం జగన్ పిలుపునిచ్చారు. నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సిఎం జగన్ ప్రసంగించారు. ప్రవాసాంధ్రుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు. [ad_2]….









