వైద్యుడి స్పర్శలోని శక్తికి సాటిలేదు: మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేశ్
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువ వైద్యులకు దిశానిర్దేశం చేశారు. సంపద లేదా హోదా వల్ల కాకుండా, ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే సమాజంలో….










