ధరణి పోర్టల్‌లో వస్తున్న సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..
ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ కసరత్తు మొదలు పెట్టారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో….










