తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ప్రభంజనం: 61 శాతం సీట్లు కైవసం!
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం వార్డులు, డివిజన్లలో 61 శాతానికి పైగా స్థానాలను బీసీ అభ్యర్థులే గెలుచుకోవడం విశేషం. వాస్తవానికి మున్సిపాలిటీల్లో 28.22 శాతం, కార్పొరేషన్లలో….










