కాటి కోటేశ్వర స్వామి ఉత్సవాలకు పటిష్ట భద్రత: చిల్లవారిపల్లిలో పోలీసుల కవాతు.. ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరిక!
తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయం లో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈసారి అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గత సంవత్సరం జరిగిన….










