మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కౌంట్‌డౌన్ మొదలు: రేపే ట్రైలర్ విడుదల!
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, సినిమా….










