సోమేష్ కుమార్కు చుక్కెదురు, ఏపీకు వెళ్లాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు
2014లో ఏపీ,, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకు కేటాయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ను ఏపీకు కేటాయించిన కేంద్ర….










