రామ్ చరణ్ గొప్ప మనసు: 500 మంది డ్యాన్సర్ల కుటుంబాలకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన ఉదారతను చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా (Free Health Insurance) సౌకర్యం….










