శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం: ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్, ఎస్పీ
శ్రీ సత్య సాయి జిల్లా జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు… జాతీయ పతాకావిష్కరణ చేసిన… జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపియస్….










