తాడిమర్రిలో ఆర్ఎంపీ క్లినిక్ల తనిఖీ: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
తాడిమర్రి మండలంలో గల ఆర్ఎంపీ క్లినిక్లను జిల్లా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ చంద్ర నాయక్ మరియు డా. ఎం. హరిత ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆర్ఎంపీలు తప్పనిసరిగా అన్ని అర్హతలతో కూడిన సర్టిఫికెట్లు కలిగి ఉండాలని….










