రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ: నెరవేరిన ఆయన చివరి కోరిక
గానగంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహావిష్కరణ హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో జరిగింది. ఈ కాంస్య విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి….










