ముదిగుబ్బలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు..
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1807జనవరి 11న ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన వడ్డే ఓబన్న బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు….










