జగన్ వస్తానంటే టికెట్ నేనే ఇప్పిస్తా: విమర్శలపై మంత్రి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు!
జగన్కు ఓపెన్ ఆఫర్: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించేందుకు తాను విదేశాలకు వెళ్లడంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తనకు దేశభక్తి ఉందని, అందుకే టీమ్ ఇండియా మ్యాచ్ చూడటానికి వెళ్లానని ఆయన….










