ఐబొమ్మ రవికి బెయిల్: 90 రోజుల తర్వాత విడుదల.. హైకోర్టు పెట్టిన 12 కఠిన షరతులు ఇవే!
ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుడు ఇమంది రవి ఎట్టకేలకు చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సినిమా పైరసీ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన గత 90 రోజులుగా రిమాండ్లో ఉన్నారు. ఇమంది రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై….










