అల్లు అర్జున్ కేసులో పోలీసులకు చుక్కెదురు: ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం….










