‘మాస్ జాతర’లో చిరంజీవి-విజయశాంతి కాంబో ఫీల్: రవితేజ, శ్రీలీల మధ్య సన్నివేశాలపై డైరెక్టర్ భాను భోగవరపు
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న భాను భోగవరపు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవితేజను అభిమానులు ఇదివరకు ఎన్నడూ….










