కోడి పందాలు ఈసారి అంతకుమించి.. రూ. 60 వేల ఎంట్రీ ఫీజు..
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకతే వేరు. అందులోనూ కోస్తాంధ్రాలో సంక్రాంతి జోరు మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అంతే. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ .. ఇలా మూడు రోజులూ….










