హైదరాబాద్ సోలార్ సైకిల్ ట్రాక్‌పై అంత్యక్రియల కార్యక్రమం: సైక్లిస్టుల తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద దాదాపు ₹100 కోట్ల వ్యయంతో నిర్మించిన, దేశంలోనే మొట్టమొదటి సోలార్ ఆధారిత సైక్లింగ్ ట్రాక్‌పై కొందరు వ్యక్తులు అంత్యక్రియల్లో భాగంగా చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైంది. మరణించిన వ్యక్తికి సంబంధించిన తలనీలాలను….










