ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు..బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేయడంలో సిద్ఙహస్తులు. బీఆర్ఎస్గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి..ఏపీలో కూడా విస్తరించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడారంటే.. ఏపీలో కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ….









