Latest Posts

AP

పలమనేరులో వైభవంగా క్రిస్మస్ సంబరాలు: చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

పలమనేరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్ కేక్ కటింగ్, దుస్తుల పంపిణి చేసి శుభాకాంక్షలు వ్యక్తం ప్రభువు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని….

AP

యవత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆకాంక్షించారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన సబ్ స్పోర్ట్స్ కార్నివల్-2026ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఈ….

AP

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల..

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల చిత్తూరు నగరంలోని 12వ వార్డు నరిగపల్లిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక చర్చిలో ఎమ్మెల్యే గురజాల జగన్….

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: మటన్ కొట్టులో పని ఇప్పిస్తానంటూ ఎద్దేవా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ “తోలు తీస్తా” అని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ సెటైర్లు వేశారు. కేసీఆర్ రెండేళ్ల పాటు….

చంద్రుడిపై రష్యా అణు విద్యుత్ ప్లాంట్: 2036 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా రాస్కాస్‌మస్ ప్రణాళిక!

వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పాలని రష్యా యోచిస్తోంది. అంతరిక్ష అన్వేషణలో భాగంగా రష్యా మరియు చైనా సంయుక్తంగా నిర్మించతలపెట్టిన పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 2036 నాటికి ఈ….

రేవంత్ రెడ్డి శపథం – కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో ముదిరిన రాజకీయ జల యుద్ధం

నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం (డిసెంబర్ 24, 2025) నాడు జరిగిన సర్పంచ్‌ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఇది నా శపథం”….

AP

ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి!

ముదిగుబ్బ డిసెంబర్ 24 : (YES 9 TV): , ముదిగుబ్బ పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (DIO) డాక్టర్ సురేష్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి,….

AP

తాడిపత్రిలో వినియోగదారుల హక్కుల చైతన్యం: “మీ సమస్య మా పరిష్కారం” పేరుతో కొత్త నినాదం!

అనంతపురం జిల్లా తాడిపత్రి అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా “మీ సమస్య మా పరిష్కారం” అనే కొత్త నినాదంతో ముందుకొచ్చిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిత్యావసర వస్తువులు, సరుకులు పైన కొనబడే లేదా….

AP

గర్భిణీపై వైసీపీ కార్యకర్త దాడి: నిందితుడిని నడిరోడ్డుపై ఊరేగించిన పోలీసులు

  గర్భిణీ పై వైసీపీ కార్యకర్త దాడి! శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో గర్భిణీ పై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి….

AP

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణను పటిష్ట చర్యలు:హోం మంత్రి వంగలపూడి అనిత.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర హోం మంత్రి వంగళపూడి అనిత తెలిపారు. పోలీసు యంత్రాంగానికి అవసరమైన అన్ని రకాల ఆధునిక పరికరాలతో పాటు, రాజకీయ జోక్యం లేని పూర్తి….