తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో పటిష్ట భద్రత: నైట్ విజన్ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా.. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ!
శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్….










