కోల్కతాలో మెస్సీ ఈవెంట్లో గందరగోళం: అభిమానులకు, మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణ
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీని చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులు అదుపు తప్పి….










