బీజే సింగ్ అరెస్టు: తండ్రితో గొడవపడి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి అస్సాం యువకుడు
అస్సాం రాష్ట్రానికి చెందిన బీజే సింగ్ అనే 31 ఏళ్ల భారతీయుడిని సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించినందుకు పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బీజే సింగ్ పొరపాటున సరిహద్దు….










