టీటీడీ కల్తీ నెయ్యి కేసు: మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరో కీలక అరెస్ట్‌ను నమోదు చేసింది. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ (GM) సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు గురువారం….










