నల్లమాడలో ఆర్.ఎం.పి క్లినిక్ల తనిఖీ: జాయింట్ యాక్షన్ కమిటీ వెరిఫికేషన్
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం నల్లమాడ మండలం రెడ్డిపల్లి మరియు నల్లమాడ పరిసర ప్రాంతాల్లోని ఆర్.ఎం.పి (RMP) క్లినిక్లను జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెడ్డిపల్లి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి,….










