ఢిల్లీ పీఠంపై బీఆర్ఎస్.. గట్టిగా అనుకుంటే అపోతుంది!?
కేజ్రీవాల్ పార్టీ పెట్టి.. దానిని జాతీయ స్థాయికి విస్తరిస్తారని ఎవరైనా అనుకున్నారా? పోని పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా నమ్మారా? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ. అది కళ్ల ముందు కనిపించే నిజం. అలాంటివి రాజకీయాల్లో ఎన్నో జరిగాయి. రాజకీయాల్లో….










