సింగరేణి బొగ్గు కుంభకోణంపై గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు: సీబీఐ విచారణకు డిమాండ్!
సింగరేణి సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని….










