కోహ్లిని సచిన్‌తో పోల్చడం కరెక్ట్ కాదు
శ్రీలంకతో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) దూసుకెళ్లాడు. బ్యాట్ తో చెలరేగిపోయాడు. దీంతో సచిన్(Sachin) రికార్డును సమం చేశాడు. అయితే దీనిపై.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) స్పందించాడు. సచిన్ తో కోహ్లిని పోల్చడం సరికాదని వ్యాఖ్యానించాడు…..










